భక్తి పారవశ్యం!: - పాలగుమ్మి జ్యోతి.
స్కూటర్ పై వెళుతున్న ఆనందరావుకు దారిలో ఆవు నిలబడి కనిపించింది. గోమాత మీద అమితమైన భక్తిశ్రద్ధలు పుట్టుకొచ్చి వెంటనే బండిని గోమాతకు కొంచెం దూరంలో ఆపి 'అసలే ఇవాళ మంచి కార్యo నెరవేరాలని బయలుదేరుతున్నాను, అదృష్టవశాత్తు గోమాత కనిపించింది. గోమాతను పూజించి వెళదాం! అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది'…
చిత్రం
కష్టం - అదృష్టం : - కె.భవాని - తొమ్మిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్-మెదక్ జిల్లా-79892 52235
అనగనగా రాజంపేట అనే ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో రాజు, రవి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరూ ఒకే పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. అయితే ఇద్దరి స్వభావాలు మాత్రం పూర్తిగా వేరువేరు.                  రాజు ఎంతో బుద్ధిమంతుడు. సమయాన్ని వృధా చేయకుండా రాత్రింబవళ్లు కష్టపడి చదువుకునేవాడు. కానీ రవ…
చిత్రం
తొలిసారి మెధక్ కాంప్లెక్స్ సమావేశంలో బాలసాహిత్య సృజన కార్యాశాల
ఆర్.బి.ఐ జనరల్ మేనేజర్ హేమలత గారిచే రచన కళ పుస్తకావిష్కరణ...            శాంతా-వసంతా ట్రస్ట్ ,  తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్ వారి సౌజన్యంతో సృజనాత్మక సాహిత్య కార్యశాల హవేళి ఘణపూర్, మెదక్, కొల్చారం మండలాల తెలుగు పాఠశాల సముదాయ సమావేశం కూచన్ పల్లిలో విద్యార్థులకు ఉపయోగపడే రచనా కళ పుస్తకావిష్కర…
చిత్రం
భలే గుర్రం : - వరలక్ష్మి యనమండ్ర
టకటక టకటక పరుగిడు గుర్రం  గాలిని చీల్చుచు దూకే గుర్రం  నాలుగు కాళ్ళతో గంతులు వేయుచు  కొండలు కోనలు దాటే గుర్రం  ఎర్రని దేహముమెరుపులు మెరుయును జీనుతో ఉంటే అందం చిందును  రాజుల రథాలు లాగిన గుర్రం  యుద్ధం చేయగ ముందుకు ఉరుకును  ఉడికిన ఉలవలు గబగబ తినును  పరుగులు పెడితే దడదడ లాడును  జట్కా లాగుచు చకచక పరుగు…
చిత్రం
సుప్రభాత :కవిత: - బృంద
మౌనంలో దాగిన మాట  తెలిసేదేవ్వరికి? ధ్యానంలో దాచిన బాధ  తెలిపేదెవ్వరికి? కన్నుల్లో నిండిన మెరుపు  కనిపించేదెవ్వరికి? గుండెల్లో నిలిచిన గెలుపు  అనిపించేదెవ్వరికి? దారుల్లో దొరికే  స్నేహం  నిలిచేదెవ్వరికి? చేరువలో కోరిన తీరం  దొరికేదెవ్వరికి? ఊహల్లో  ఊరించే గమ్యం  ప్రాప్తించేదెవ్వరికి? స్వప్నించే  కళ్…
చిత్రం
పుచ్చకాయ పిల్లోడు -  జపాన్ దేశ జానపద కథ - డా.ఎం. హరి కిషన్- కర్నూలు- 9441032212
జపాన్ లోని ఒక ఊరిలో ఒక ముసలాయన, ముసలామె ఉన్నారు. ఇద్దరూ చిన్న గొడవలు కూడా లేకుండా హాయిగా కలసిమెలసి ఉండేవాళ్లు. వాళ్లది ఒకటే మాట ఒకటే బాట. కానీ వాళ్లకు పిల్లలు లేరు. ఎంతోమంది దేవుళ్లకు మొక్కుకున్నారు, ఎన్నో గుడులు గోపురాలు తిరిగారు, సంపాదించిందంతా మంచి పనులకు ఖర్చు చేశారు... కానీ పిల్లలు మాత్రం పుట…
చిత్రం
ప్రవాస పద్య పరిమళం - 90:- - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
అంశము: సమస్య  సమస్య : నల్ల నయ్య మనసు తెల్లనయ్య! ఛందస్సు:  అటవెలది  అటవెలది: వెన్న దొంగిలించి వెరపన్నదే లేక  సఖుల కూడి గోప సతుల చేడి  చిలిపి తనపు చేష్ట చిద్వి లాసమ్మేను  నల్ల నయ్య మనసు తెల్లనయ్య #####################################
చిత్రం